Friday, 4 October 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

I AM the Alpha and Omega, Beginning and the End. Your life is in My hands. You don't need to worry about anything when I am Your Lord. I shall lead you and guide you into all that the Father has promised to you. Just trust and rest in Me. And I will take care of the rest says the Lord (Rev 1:8, 21:5-6, 22:13, 1 Pet 5:7, Mt 6:25, Prov 3:5-6, Ps 37:3,5, Jer 17:7-8, Heb 4:9-10).

ఆల్ఫాయు ఓమెగయును, ఆదియును అంతమును నేనే. నీ జీవితము నా హస్తములో నున్నది. నేను నీకు ప్రభువునై యుండగా దేనిని గురించియు నీవు చింత పడనక్కర లేదు. తండ్రి నీకు వాగ్దానము చేసిన సమస్తములోనికి నేను నిన్ను నడిపించెదను. నమ్మిక మాత్రమే యుంచుడి. విశ్రాంతిలో ఉండుడి. మిగతా వాటిని నేను చూసుకొనెదను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు (ప్రక 1:8, 21:5-6, 22:13, 1 పేతు 5:7, మత్త 6:25, సామెత 3:5-6, కీర్త 37:3,5, యిర్మి 17:7-8, హెబ్రీ 4:9-10).

Say Thank You Jesus|| Share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower Church.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...