Friday, 25 October 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Every challenge that you overcome in life shall increase the anointing that is upon you. You are a champion in Christ. You shall command the mountains and they shall obey you. You shall rebuke the sickness and it shall disappear. You shall reverse every word spoken against you (1 Jh 2:20, 27, 2 Cor 1:21-22, Col 2:10, 15, I Jh 2:13-14, 4:4, 5:4-5, Mk 11:23-24, Mt 17:20-21, Lk 17:5-6, Mt 10:8, Lk 4:38-39, Js 4:7, Isa 54:17)

జీవితములో నీవు జయించెడి ప్రతి సవాలు నీ మీద యున్న అభిషేకమును పెంపొందించును. క్రీస్తు నందు నీవు విజేతవు. నీవు కొండలను ఆజ్ఞాపించెదవు. అవి నీకు లోబడును. నీవు రోగమును గద్దించెదవు. అవి కనుమరుగవును. నీకు విరోధముగా పలికిన ప్రతి మాటను నీవు తిప్పికొడుదువు (1 యోహా 2:20,27, 2 కొరి 1:21-22, కొల 2:10,15, 1 యోహా 2:13-14, 4:4, 5:4-5, మార్కు 11:23-24, మత్త 17:20-21, లూకా 17:5-6, మత్త 10:8, లూకా 4:38-39, యాకో 4:7, యెష 54:17)

Say Amen|| Share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad,India

Thursday, 17 October 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Rejoice! Again I say Rejoice! Victory is Your House Address. Victory is Your Blood Group. Every failure you have gone through shall be turned as Victory. The blood of Jesus shall grant victory in all your undertakings. Whatever Your current situation may be it shall become a stepping stone for your victory (Phil 4:4, 2 Cor 2:14, 1 Cor 15:56-57, Rev 12:11, Deut 28:7-11, Rom 8:28, 37, 1 Jh 2:13,14, 4:4, 5:4, Heb 2:14, Jh 16:33, Rev 7:14)

ఆనందించుడి! మరల చెప్పుదును ఆనందించుడి! విజయము నీ ఇంటి చిరునామాగా ఉండును. విజయము నీ బ్లడ్ గ్రూపుగా ఉండును. నీవు అనుభవించిన ప్రతి వైఫల్యము విజయముగా మారును. యేసు రక్తము నీ కార్యములన్నింటిలో నీకు విజయమును ప్రసాదించును. నీ ప్రస్తుత పరిస్థితి ఏదైనను అది నీ విజయమునకు పునాది రాయిగా ఉండును (ఫిలి 4:4, 2 కోరి 2:14, 1 కోరి 15:56-57, ప్రక 12:11, ద్వితీ 28:7-11, రోమా 8:28,37, 1 యోహా 2:13,14, 4:4, 5:4, హెబ్రీ 2:14, యోహా 16:33, ప్రక 7:14)

 say I Rejoice|| Share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad,India.

Tuesday, 15 October 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Confess with me loudly: I do not have the spirit of fear but of power, love, and sound mind. I am healed by the stripes of Jesus. I am the righteousness of God in Christ. I have favor with God and with man. Say Amen! (2 Tim 1:7, Rom 8:15, Heb 2:15, Isa 53:5, 1 Pet 2:24, Mt 8:14-17, 2 Cor 5:21, 1 Cor 1:30, Rom 1:17, 3:21, Lk 2:52).

నాతో గట్టిగా చెప్పండి: నాలో పిరికితనాన్ని కలిగించే దురాత్మ లేదు గాని శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను యేసు పొందిన గాయాల చేత స్వస్థతను పొందుకొన్నాను. నేను క్రీస్తు నందు దేవుని నీతియై యున్నాను. నేను దేవుని దయ యందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లుతున్నాను. ఆమెన్ చెప్పండి (2 తిమో 1:7, రోమా 8:15, హెబ్రీ 2:15, యెష 53:5, 1 పేతు 2:24, మత్త 8:14-17, 2 కోరి 5:21, 1 కోరిం 1:30, రోమా 1:17, 3:21, లుకా 2:52).

Say Amen|| Share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad,India

Friday, 4 October 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

I AM the Alpha and Omega, Beginning and the End. Your life is in My hands. You don't need to worry about anything when I am Your Lord. I shall lead you and guide you into all that the Father has promised to you. Just trust and rest in Me. And I will take care of the rest says the Lord (Rev 1:8, 21:5-6, 22:13, 1 Pet 5:7, Mt 6:25, Prov 3:5-6, Ps 37:3,5, Jer 17:7-8, Heb 4:9-10).

ఆల్ఫాయు ఓమెగయును, ఆదియును అంతమును నేనే. నీ జీవితము నా హస్తములో నున్నది. నేను నీకు ప్రభువునై యుండగా దేనిని గురించియు నీవు చింత పడనక్కర లేదు. తండ్రి నీకు వాగ్దానము చేసిన సమస్తములోనికి నేను నిన్ను నడిపించెదను. నమ్మిక మాత్రమే యుంచుడి. విశ్రాంతిలో ఉండుడి. మిగతా వాటిని నేను చూసుకొనెదను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు (ప్రక 1:8, 21:5-6, 22:13, 1 పేతు 5:7, మత్త 6:25, సామెత 3:5-6, కీర్త 37:3,5, యిర్మి 17:7-8, హెబ్రీ 4:9-10).

Say Thank You Jesus|| Share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower Church.

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...