Thursday, 26 September 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

You are blessed. You shall be happy and all shall go well with you. You shall enjoy the fruit of your labor. The progress shall take over everything you do. You shall be honored where you are humiliated. You shall see your children's children. Say Amen (Ps 1:1, 128:2-6, Eccl 8:12, Eph 6:3, Deut 28:8, Js 4:10, 1 Pet 5:5).

నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. సమస్తమును నీకు సవ్యముగా జరుగును. నీ ప్రయాస ఫలమును అనుభవించెదవు. నీవు చేయు ప్రతి దాని మీదకు అభివృద్ధి వచ్చును. నీవు అవమానం పొందిన చోటనే ఘనపరచబడెదవు. నీవు నీ పిల్లల పిల్లలను చూసేదవు (కీర్త 1:1, 128:2-6, ప్రసం 8:12, ఎఫెసీ 6:3, ద్వితి 28:8, యాకోబు 4:10, 1 పేతు 5:5)

Say I am Blessed|| share

Prophet GM Moses
Prophetess Ramya Moses
Bethel Tower church
Image may contain: 1 person, text

Tuesday, 24 September 2019

Image may contain: 1 person, smilingToday’s Prophecy || ఈ రోజు ప్రవచనము
Everything seems to be buried in your life just as Jesus was buried. Just as Jesus rose again so also you shall raise again from the grave. The power of Resurrection shall bring life to your family, finance and career. Wherever you go God’s power shall cover you. Meditate: Rom 14:7-9, Lk 23:53, Rev 1:18, 1 Cor 15:3-4, Gal 2:20, Eph 2:4-6, Rom 1:3-4, Lk 24:5-7, Phil 3:10-11, Acts 1:8, Jh 11:25-26, 1 Pet 1:3.
యేసు ప్రభువు సమాధి చేయబడిన విధముగానే నీ యొక్క జీవితములో ప్రతి యొక్కటియును సమాధి చేయబడినట్లుగా కనిపించవచ్చును. యేసు ప్రభువు ఏ విధముగా తిరిగి లేచి యున్నాడో నీవు కూడా అదే విధముగా నీ యొక్క సమస్యల సమాధి నుండి తిరిగి లేచెదవు. పునరుత్థానము యొక్క శక్తి నీ కుటుంబమునకును, ఆర్థిక స్థితికిని, మరియు వృత్తికిని జీవమును తెచ్చును. నీవు ఎక్కడికి వెళ్ళినను దేవుని యొక్క శక్తి నిన్ను కప్పును. ధ్యానించుడి: రోమా 14:7-9, లూకా 23:53, ప్రక 1:18, 1 కోర 15:3-4, గల 2:20, ఎఫే 2:4-6, రోమా 1:3-4, లూకా 24:5-7, ఫిలి 3:10-11, అపో 1:8, యోహా 11:25-26, 1 పేతు 1:3
Say I am raising again || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Thursday, 19 September 2019

Image may contain: 1 person, smilingToday’s Prophecy || Today’s Prophecy ||ఈ రోజు ప్రవచనము

Years are passing by but are worried that you are not settled yet? Every curse of instability is broken. Whatever that bothered you not to be stable shall leave you. From now on you shall see a different story. Your second part shall not be like the first part. Meditate: (Pro 1:8, Ps 104:25-30, Jn 1:3, Col 1:16-17, Jam 1:5-8, Jer 29:17, Gen 26:24, exo 20:5, deu28:28,deu 28:21)

సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఇంకా స్థిరపడలేదని నీవు ఆందోళన చెందుతున్నవా? అస్థిరత యొక్క ప్రతి శాపం విచ్ఛిన్నమైంది. నీవు స్థిరముగా ఉండకూడదని నిన్ను బాధపెట్టిన ప్రతి ఒక్కటి నిన్ను విడిచిపెట్టును . ఇక నుండి నీవు విభిన్నమైన కథను చూచెదవు . మీ రెండవ భాగం మొదటి భాగం లాగా ఉండనేరదు. ధ్యానించుడి : (సామె 1:8, కీర్త 104: 25-30, యోహా 1:3, కోల 1: 16-17, యాకో 1:5-8, యిర్మి 29:17, ఆది 26:24, నిర్గ 20:5, ద్వితి 28:28, ద్వితి 28:21)

Say A different story || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Wednesday, 18 September 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
This week shall be the week of exaltation for you. The Lord is about to exalt you for your humility. He shall promote you where you are humiliated. You may be in a low position for a long time. But God’s time has come. You shall see God’s favor. Meditate: 1 Sam 2:30, Ps 37:34, Ps 75:7, Mt 23:12, Lk 1:52, Lk 14:11, Acts 5:31, Phil 2:9, Js 4:10, 1 Pet 5:6, Gal 4:4, Lk 1:30.
ఈ వారము నీకు హెచ్చించబడెడి వారముగా యుండును. నీ దీనత్వమును బట్టి ప్రభువు నిన్ను హెచ్చించబోవుచున్నాడు. నీవు అవమానించబడిన స్థలములోనే ఆయన నిన్ను ప్రోత్సహించబోవుచున్నాడు. నీవు చాలా కాలము నుండి తక్కువ స్థాయిలో యుండి యుండవచ్చును. కాని దేవుని సమయము వచ్చియున్నది. నీవు దేవుని అనుగ్రహమును చూచెదవు. ధ్యానించుడి: 1 సము 2:30, కీర్త 37:34, కీర్తన 75:7, మత్త 23:12, లూకా 1:52, లూకా 14:11, అపొ 5:31, ఫిలి 2:9, యాకో 4:10, 1 పేతురు 5:6, గల 4:4, లూకా 1:30.
Say God’s time has come || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, IndiaImage may contain: 1 person, text

Tuesday, 10 September 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

When Joseph was in pit people thought that his story was over but God saw an upcoming Prime Minister in him. So also when you are in troubles people may say that your story is over but God sees that one day you shall become someone. You shall touch lives. Meditate: Gen 37:23-24, Gen 37:11, Acts 7:9-10, Ps 105:17-24, Heb 11:22, Gen 41:39-44, Mt 5:11-12, Js 4:10, Acts 9:15-16, 2 Cor 5:17, Acts 20:24)

యోసేపు గొయ్యిలో ఉన్నప్పుడు ఆయన కథ ఇక ముగించబడింది అని ప్రజలు అనుకున్నారు కానీ దేవుడు అతనిలో కాబోయే ప్రధానమంత్రిని చూశాడు . అదే విధముగా నీవు కష్టాలలో ఉన్నప్పుడు నీ కథ ముగించబడినది అని ప్రజలు చెప్పుదురు కానీ ఒక రోజు నీవు గొప్ప వాడుగా ఆవుతావని దేవుడు చాచుచున్నాడు. నీవు జీవితాలను ముట్టెదవు. . ధ్యానించుడి :(ఆది 37:23-24,ఆది 37:11.అప్పో 7:9-10, కీర్త 105:17-24, హెబ్రూ 11:22, ఆది 41:39-44,మాథ్యూ 5:11-12, యాకో 4:10, అప్పో 9:15-16, 2 కోరి 5:17, అప్పో 20:24)

Say I shall become someone || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses.
Bethel Tower Ministries.
Hyderabad, India.

Tuesday, 3 September 2019

Image may contain: 1 person, smiling, textToday's Prophecy || ఈ రోజు ప్రవచనము

Who says that you will not succeed? Who says that you will not be prosperous? Do not listen to satan. You shall become what God says about you. Good news is on the way. You shall see what you did not see. You shall do things what you could not do. Meditate: Ps 139:16, Prov 18:17, 1 john 4:18, 1 Pet5:10, 1 Kg 2:3, Luke 16:10-11, Roma 12:2, 1 Cor 7:5, 1 John 3:8, 2 Cor 11:3, Num 14:14, Ps 136:16.

ఎవరు చెప్పారు నీవు సాధించలేవని? ఎవరు చెప్పారు నీవు అభివృద్ధి చెందవని? సాతాను మాటలు వినకు. నీ గురించి దేవుడు ఏమి చెప్పాడో అలాగ అవుతావు. శుభవార్త రబోవుచున్నది. నీవు చూడ లేని కార్యాలను నీవు చూచెదవు.నీవు చేయ లేనిది చేసేదవు. ధ్యానించుడి: కీర్త 139:16, సమె 18:17, 1 యోహా 4:18, 1 పేతురు 5:10, 1 రాజు2:3, లూకా 16:10-11, రోమీ 12:2, 1 కోరి 7:5, 1 యోహా 3:8, 2 కోరి 11:3, సంఖ్యా 14:14, కీర్త 136:16,

Say I am success || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...