Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
You may be thinking why God is not answering my prayers? God has answered your every prayer. But as you rebuke the demonic hindrances shall be removed. You shall see the manifestation of God’s answer. God shall amaze you and you shall have testimonies to share to the world. Meditate: Ps 22:1-2, Mk 11:23-24, Mt 7:7-11, Js 4:7, Mt 21:21-22, 1 Jh 5:14-15, Eph 3:20-21, Ps 48:5, Mt 8:27, Mk 5:19-20, Lk 24:48, Acts 1:8
నా ప్రార్థనలకు దేవుడు ఎందుకు సమాధానము ఇవ్వడము లేదని నీవు తలంచుచున్నావు? నీ యొక్క ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును ఇచ్చియున్నాడు. కాని నీవు గద్దించుచుండగా అపవాది యొక్క ఆటంకములు తొలగించబడును. దేవుని జవాబు యొక్క ప్రత్యక్షతను నీవు చూచెదవు. దేవుడు నిన్ను ఆశ్చర్యపరుచును మరియు లోకమునకు పంచుకోవడానికి నీవు సాక్ష్యములను కలిగి యుండెదవు. ధ్యానించుడి: కీర్త 22:1-2, మార్కు 11:23-24, మత్త 7:7-11, యాకో 4:7, మత్త 21:21-22, 1 యోహా 5:14-15, ఎఫె 3:20-21, కీర్త 48:5, మత్త 8:27, మార్కు 5:19-20, లూకా 24:48, అపో 1:8.
Say God Amazes me|| Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

No comments:
Post a Comment