Thursday, 29 August 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Have you been waiting for long time and discouraged that nothing is happening? Don’t be disappointed. Your waiting shall not be wasted. As you sow in tears you shall reap with joy. As you believe God you shall never be put to shame. God shall do something big for you. Meditate: Gen 8:10, Gen 49:18, Num 9:8, Judg 3:25, Ruth 1:13, Ps 37:34, Ps 62:1, Ps 126:5, Rom 10:11, Rom 9:33. Eph 3:20-21, Phil 1:6.

చాలా కాలము నుండి నీవు ఎదురు చూచుచుండగా ఏమి జరుగడము లేదని నిరుత్సాహ పడుచున్నావా? నిరాశ చెందకుడి. నీ నిరీక్షణ వ్యర్థము కానేరదు. నీవు కన్నీళ్లతో విత్తుచుండగా ఆనంద భాష్పములతో కోయుదువు. నీవు దేవున్ని నమ్ముతుండగా ఎప్పటికిని సిగ్గునొందవు. దేవుడు నీ కోరకు ఎదో గొప్ప కార్యమును చేయబోవుచున్నాడు. ధ్యానించుడి: ఆది 8:10, ఆది 49:18, సంఖ్యా 9:8, న్యాయా 3:25, రూతు 1:13, కీర్త 37:34, కీర్త 62:1,కీర్తన 126:5, రోమా 10:11, రోమా 9:33. ఎఫె 3:20-21, ఫిలి 1: 6.

Say I refuse disappointment || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Tuesday, 27 August 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Are you wondering that why am I not getting a Job? Don’t give up. Satan might have closed one door. But God shall open hundred doors for you. The curse of joblessness is broken and you shall have a bright future. God shall make you a talented and skillful person. Meditate: Ps 23:1-6, Josh 1:9, Jh 14:1, 1 Thes 2:18, 1 Tim 5:15, Rev 3:8, Gal 3:13-14, Phil 4:6-7, Mt 6:34, 1 Pet 5:6, 2 Tim 2:20-22, 2 Tim 4:14-17.

నాకు ఉద్యోగము ఎందుకు రావడము లేదని నీవు విస్తుపోవుచున్నావా? విరమించకుడి! సాతాను ఒక ద్వారమును మూసివేసి యుండవచ్చును. కాని దేవుడు నీ కొరకు వంద ద్వారములను తెరుచును. నిరుద్యోగమనెడి శాపము విరుగ గొట్టబడుచునది మరియు నీవు ఉజ్వల భవిష్యత్తును కలిగి యుండెదవు. దేవుడు నిన్ను ప్రతిభావంతుని గాను మరియు నైపుణ్యము గల వ్యక్తిగాను చేయును. ధ్యానించుడి: కీర్త 23:1-6, యెహో 1: 9, యోహ 14:1, 1 థెస్స 2:18,1 తిమో 5:15, ప్రక 3: 8, గల 3:13-14, ఫిలి 4:6-7, మత్త 6:34, 1 పేతు 5: 6, 2 తిమో 2:20-22, 2 తిమో 4:14-17.

Say Bright Future || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India
Image may contain: 2 people, people smiling, text

Thursday, 22 August 2019

Image may contain: 1 person, textToday’s Prophecy || ఈ రోజు ప్రవచనము
Whatever Satan has planned against you shall be destroyed. Whatever sickness attacks you shall be cancelled. Whatever debts that trouble you shall be cleared. Wherever you go you shall have victory. Be strong. Best is on the way. As you believe His anointing shall work for you. Meditate: Isa 54:17, Mt 16:18-19, Mt 18:18-20, 1 Pet 2:24, Mt 8:14-17, Deut 28:13, 2 Kg 4:1-7, Deut 28:3-6, 2 Tim 2:1, Eph 6:10, Lk 4:18-19, Acts 10:38.
నీకు విరోధముగా సాతానుడు వేసిన ప్రణాళిక ఏదైనప్పటికిని అది లయమై పోవును. నీ మీద దాడి చేసే అనారోగ్యము ఏదైనను అది రద్దు చేయబడును. నిన్ను ఇబ్బంది పెట్టె అప్పులు ఏవైనను అవి తీరిపోవును. నీవు ఎక్కడికి వెళ్లినను నీకు విజయము కలుగును. దృడముగా ఉండుము. ఉత్తమమైనది మార్గములో నున్నది. నీవు నమ్ముచుండగా ఆయన యొక్క అభిషేకము నీ కొరకు కార్యము చేయును. ధ్యానించుడి: యెష 54:17, మత్త16:18-19, మత్త 18:18-20, 1 పేతు 2:24, మత్త 8:14-17, ద్వితీ 28:13, 2 రాజు 4:1-7, ద్వితీ 28:3-6, 2 తిమో 2:1, ఎఫె 6:10, లూకా 4:18-19, అపొ 10:38.
Say Best is on the way || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Wednesday, 21 August 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Why do you think that God has abandoned you? Don’t look to your situations. God shall take care of you more than you want Him to take care of. He shall meet all of your needs. You shall be free from every trouble. Your shame shall be taken away from you. Meditate: Ps 22:1-2, Mt 27:46, Ps 23:1-6, Mt 14:28-33, Heb 12:1-2, Mt 6:25-34, Phil 4:19, 2 Thes 3:1-5, Gal 5:1, Isa 61-6-7, Joel 2:25-27.

దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నీవు ఎందుకు తలంచుచున్నావు? నీ పరిస్థితుల వైపు చూడకుడి. దేవుడు నిన్నుపట్టించుకొనవలెనని నీవు ఆశించిన దాని కంటే ఎక్కువగానే దేవుడు నిన్ను పట్టించుకొనును. ఆయన నీ అవసరతలన్నియును తీర్చును. నీవు ప్రతి ఇబ్బంది నుండి స్వతంత్రుడవు అవుదువు. నీ అవమానము నీ యొద్ద నుండి తీసివేయబడును. ధ్యానించుడి: కీర్త 22:1-2, మత్త 27:46, కీర్త 23: 1-6, మత్త 14:28-33, హెబ్రీ 12:1-2, మత్త 6:25-34, ఫిలి 4:19, 2 థెస్స 3 :1-5, గల 5: 1, యెష 61-6-7, యోవే 2: 25-27.

Say God takes care of me || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Thursday, 8 August 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

You may be thinking why God is not answering my prayers? God has answered your every prayer. But as you rebuke the demonic hindrances shall be removed. You shall see the manifestation of God’s answer. God shall amaze you and you shall have testimonies to share to the world. Meditate: Ps 22:1-2, Mk 11:23-24, Mt 7:7-11, Js 4:7, Mt 21:21-22, 1 Jh 5:14-15, Eph 3:20-21, Ps 48:5, Mt 8:27, Mk 5:19-20, Lk 24:48, Acts 1:8

నా ప్రార్థనలకు దేవుడు ఎందుకు సమాధానము ఇవ్వడము లేదని నీవు  తలంచుచున్నావు? నీ యొక్క ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును ఇచ్చియున్నాడు. కాని నీవు గద్దించుచుండగా అపవాది యొక్క ఆటంకములు తొలగించబడును. దేవుని జవాబు యొక్క ప్రత్యక్షతను నీవు చూచెదవు. దేవుడు నిన్ను ఆశ్చర్యపరుచును మరియు లోకమునకు పంచుకోవడానికి నీవు సాక్ష్యములను కలిగి యుండెదవు. ధ్యానించుడి: కీర్త 22:1-2, మార్కు 11:23-24, మత్త 7:7-11, యాకో 4:7, మత్త 21:21-22, 1 యోహా 5:14-15, ఎఫె 3:20-21, కీర్త 48:5, మత్త 8:27, మార్కు 5:19-20, లూకా 24:48, అపో 1:8. 


Say God Amazes me|| Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Wednesday, 7 August 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Are you afraid that you will lose your job or business? Don’t be afraid. Thousands may lose job and ten thousand’s business may fail. But yours shall be protected and prosperous. God shall raise you up as a kingdom supporter. No matter how many attacks may come you shall be strong and unshakable. Meditate: Mt 10:31, Lk 1:12, Lk 5:10, Deut 7:18, 1 Sam 18:12, Jer 1:8, Ps 91:5-10, Ps 121:2-8, Lk 6:36, 2 Cor 8:9, 3 Jh 1:2, 2 Tim 2:1, 1 Cor 15:58.

నీవు నీ ఉద్యోగమును లేదా వ్యాపారమును కోల్పోయెదవని భయపడుచున్నావా? భయపడవద్దు. వేల కొలది మంది ఉద్యోగాలను కోల్పోవచ్చును మరియు పదివేల మంది ప్రజల వ్యాపారములు విఫలము కావచ్చును. కాని నీ యొక్క ఉద్యోగమును, వ్యాపారమును కాపాడబడును మరియు సమృద్ధిగా యుండును. దేవుడు నిన్ను రాజ్యమునకు మద్దతుదారుడిగా లేపబోవుచున్నాడు. ఎన్ని దాడులు వచ్చినను నీవు బలముగా మరియు కదలకుండ యుండెదవు. ధ్యానించుడి: మత్త 10:31, లూకా 1:12, లూకా 5:10, ద్వితి 7:18, 1 సము 18:12, యిర్మీ 1:8, కీర్త 91:5-10, కీర్తన 121:2-8, లూకా 6:36, 2 కొర 8:9, 3 యోహ 1:2, 2 తిమో 2:1, 1 కొరం 15:58.

Say I am unshakable in Christ || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Tuesday, 6 August 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Bankers, lawyers and haters may be after you. You may not know what to do. But the Lord knows how to bring you out. Supernatural help shall come to you. Those who troubled you shall not trouble you anymore. You shall be free from all tormentors. You shall testify. Meditate: Gen 14:20, Exo 23:22, Lev 26:7, Ps 62:5-8, Exo 3:8, Exo 20:2, Lev 26:13, Ps 121:1-4, Isa 54:14, Isa 54:17, Gal 5:1, Col 1:13.

బ్యాంకర్లును, న్యాయవాదులును మరియు ద్వేషించేవారును నీ వెంట బడుతుండవచ్చును. ఏమి చేయవలెనో నీవు యెరుగక యుండవచ్చును. కాని నిన్ను ఏ విధముగా వెలుపలికి తేవలయునో ప్రభువునకు తెలియును. మహాద్బుతముగా  సహాయము నీ యొద్దకు వచ్చును. నిన్నుఇబ్బంది పెట్టిన వారు ఇకపై నీకు ఇబ్బందిని కలిగించరు. నిన్ను హింసించే వారినుండి నీవు విముక్తి నొందెదవు.నీవు సాక్ష్యమిచ్చెదవు. ధ్యానించుడి: ఆది 14:20, నిర్గ 23:22, లేవి 26:7, కీర్త 62:5-8, నిర్గ 3:8, నిర్గ 20:2, లేవి 26:13, కీర్త 121:1-4, యెష 54:14, యెష 54:17, గల 5:1, కొల 1:13.

Say Help is coming || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Sunday, 4 August 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
This week shall be the week of exaltation for you. The Lord is about to exalt you for your humility. He shall promote you where you are humiliated. You may be in a low position for a long time. But God’s time has come. You shall see God’s favor. Meditate: 1 Sam 2:30, Ps 37:34, Ps 75:7, Mt 23:12, Lk 1:52, Lk 14:11, Acts 5:31, Phil 2:9, Js 4:10, 1 Pet 5:6, Gal 4:4, Lk 1:30.
ఈ వారము నీకు హెచ్చించబడెడి వారముగా యుండును. నీ దీనత్వమును బట్టి ప్రభువు నిన్ను హెచ్చించబోవుచున్నాడు. నీవు అవమానించబడిన స్థలములోనే ఆయన నిన్ను ప్రోత్సహించబోవుచున్నాడు. నీవు చాలా కాలము నుండి తక్కువ స్థాయిలో యుండి యుండవచ్చును. కాని దేవుని సమయము వచ్చియున్నది. నీవు దేవుని అనుగ్రహమును చూచెదవు. ధ్యానించుడి: 1 సము 2:30, కీర్త 37:34, కీర్తన 75:7, మత్త 23:12, లూకా 1:52, లూకా 14:11, అపొ 5:31, ఫిలి 2:9, యాకో 4:10, 1 పేతురు 5:6, గల 4:4, లూకా 1:30.
Say God’s time has come || Share
Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, IndiaImage may contain: 1 person, text

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...