Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము
In this month Good news is waiting for you. Those who don’t have job shall receive new job. You shall promotions in your work. Those who under estimated you shall being to see the power of your God. Never regret. Best is a head of you. Meditate: Rom 10:17, Josh 2:10-11, Prov 14:23, 2 Thes 3:10-12, Phil 4:19, Prov 22:29, Ps 75:7, Js 4:10, Ps 75:6, 1 Pet 5:6, Ps 113:7, Ps 78:70.
ఈ మాసములో నీ కొరకు శుభవార్త వేచియున్నది. ఉద్యోగము లేనివారు నూతన ఉద్యోగములను పొందుకొనెదరు. నీ పని స్థలములో నీవు ప్రమోషనును కలిగి యుండెదవు. నిన్ను తక్కువ అంచనా వేసినవారు నీ దేవుని యొక్క శక్తిని చూచెదరు. ఎన్నడును చింతించకుడి. శ్రేష్టమైనది నీ ముందు వేచియున్నది. ధ్యానించుడి: రోమా 10:17, యెహో 2:10-11, సామె 14:23, 2 థెస్స 3:10-12, ఫిలి 4:19, సామె 22:29, కీర్త 75:7, యాకో 4:10, కీర్త 75:6, 1 పేతు 5:6, కీర్త 113:7, కీర్త 78:70.
Say Good news is coming || Share
Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

No comments:
Post a Comment