Saturday, 9 February 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

Your family conflicts may be troubling you now. But God shall intervene in your family. Peace of God shall take over you. You shall see one after another being changed. What all did not happen till now shall begin to happen. Rejoice! Changes are coming. Meditate: Gen 3:17, Eph 5:22-33, Js 4:1-6, 1 Tim 5:8, Ps 128:3, Josh 24:15, Ps 127:3-5, Eph 6:4, 1 Pet 3:1, Prov 11:29, Eph 6:1-2, Prov 15:20, Gen 18:19.

నీ యొక్క కుటుంబ కలహములు నిన్ను ప్రస్తుతము కలవర పరచవచ్చును. కాని దేవుడు నీ యొక్క కుటుంబములో జోక్యము చేసుకొనబోవుచున్నాడు. దేవుని యొక్క సమాధానము నిన్ను ఆవరించబోవుచున్నది. ఒకరి తరువాత మరి యొకరు మార్పు చెందుటను నీవు చూచెదవు. ఇప్పటి వరకు ఏమి జరుగలేదో అది జరుగుట ఆరంభమగును. ఆనందించుడి! మార్పులు చోటు చేసుకొనబోవుచున్నాయి. ధ్యానించుడి: అది 3:17, ఎఫె 5:22-33, యాకో 4:1-6, 1 తిమో 5:8, కీర్త 128:3, యెహో 24:15, కీర్త 127:3-5, ఎఫె 6:4, 1 పేతు 3:1, సామె 11:29, ఎఫె 6:1-2,  సామె 15:20, ఆది 18:19

Say God is intervening || Share         

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Thursday, 7 February 2019

Today's prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనము

Why are you troubled? Don’t let your heart be discouraged. It may seem like God is not with you. But just believe. Your faith in God shall change your circumstances. Those who have troubled you shall seek for your help. Better things shall happen to you. Meditate: Ps 42:5-6, 11, Ps 43:5, Jh 14:1, Jh 14:7, Jh 16:22, 24, Josh 1:7, 9, Deut 31:8, Heb 13:5, Ps 22:1, Ps 10:1, 1 Sam 30:6, Mk 9:23, Mt 17:20, Jh 1:40, Heb 1:4.

ఎందుకు నీవు కలవర పడుచున్నావు? నీ హృదయమును నిరుత్సాహ పడనియ్యకుడి! దేవుడు నీతో లేడన్నట్లుగా నీకు ఆనిపించవచ్చును. కాని నమ్మిక మాత్రమే యుంచుడి! దేవుని యందలి నీ విశ్వాసము నీ యొక్క పరిస్థితులను మార్చబోవుచున్నది. నిన్ను ఇబ్బంది పెట్టిన వారును నీ యొక్క సహాయము కొరకు వెదికెదరు. శ్రేష్ఠమైన సంగతులు నీకు సంభవించును. ధ్యానించుడి: కీర్త 42:5-6,11, కీర్త 43:5, యోహా 14:1, యోహా 14:7, యోహా 16:22,24, యెహో 1:7,9, ద్వితీ 31:8, హెబ్రి 13:5, కీర్త 22:1, కీర్త 10:1, 1 సమూ 30:6, మార్కు 9:23, మత్త 17:20, యోహా 1:40, హెబ్రి 1:4. 

Say I believe || Share     

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Wednesday, 6 February 2019

Today's prophecy

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

In this month Good news is waiting for you. Those who don’t have job shall receive new job. You shall promotions in your work. Those who under estimated you shall being to see the power of your God. Never regret. Best is a head of you. Meditate: Rom 10:17, Josh 2:10-11, Prov 14:23, 2 Thes 3:10-12, Phil 4:19, Prov 22:29, Ps 75:7, Js 4:10, Ps 75:6,  1 Pet 5:6, Ps 113:7, Ps 78:70.

ఈ మాసములో నీ కొరకు శుభవార్త వేచియున్నది. ఉద్యోగము  లేనివారు నూతన ఉద్యోగములను పొందుకొనెదరు. నీ పని స్థలములో నీవు ప్రమోషనును కలిగి యుండెదవు. నిన్ను తక్కువ అంచనా వేసినవారు నీ దేవుని యొక్క శక్తిని చూచెదరు. ఎన్నడును చింతించకుడి. శ్రేష్టమైనది నీ ముందు వేచియున్నది. ధ్యానించుడి: రోమా 10:17, యెహో 2:10-11, సామె 14:23, 2 థెస్స 3:10-12, ఫిలి 4:19, సామె 22:29, కీర్త 75:7, యాకో 4:10, కీర్త 75:6, 1 పేతు 5:6, కీర్త 113:7, కీర్త 78:70.

Say Good news is coming || Share

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Tuesday, 5 February 2019

Today's prophecy

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

The tears you have shed for your family shall not be wasted. Now your family situations may be negative. But the Lion of Judah has taken up your case. One after another miracles shall happen. Get ready to testify. The world is waiting to hear you. Meditate:  Jer 29:11, Ps 34:18, Ps 147:3, Rev 21:4, Ps 56:8, Ps 126:5, Isa 25:8, Rev 5:5, Hos 5:14, Gen 49:9, Acts 4:30, Ps 77:14.

నీ కుటుంబము కోసం నీవు కార్చిన కన్నీరు వ్యర్థము కానేరదు. నీ కుటుంబ పరిస్థితి ఇపుడు బాగుండక పోవచ్చును. కానీ యూదా గోత్రపు సింహం నీ యొక్క కేసును చేపట్టియున్నాడు. ఒక దాని తరువత మరొక అద్భుతము జరుగుతుంది. మీ సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండుడి. దానిని వినడానికి ప్రపంచము ఎదురు చూచుచున్నది. ధ్యానించుడి: యిర్మీ 29:11, కీర్త 34:18, కీర్త 147:3, ప్రక 21:4, కీర్త 56:8, కీర్త 126:5, యెష 25:8, ప్రక 5:5, హోష 5:14, ఆది 49:30, అపోకా 4:30, కీర్త 77:14.

Say Lion of Judah is roaring || Share

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Monday, 4 February 2019

Today's prophecy

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Though Hills may be shaken my love for you will not be shaken say the Lord. I have formed you with my own hands and you are very special to me. I bless you and I shall multiply you. Though you are small I will enlarge you say the Lord. Meditate: Isa 54:10, Ps 102:26, Isa 51:6, 2 Sam 23:5, Jer 31:3, Jer 1:5, Ps 139:14-16, Isa 49:5, Lk 12:7, Isa 43:4, 1 Pet 2:9,  Mt 10:29-31, Isa 54:2, Ps 115:14-15. 

పర్వతములు కంపించినను నీ యెడల నాకు యున్న ప్రేమ కంపించదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నా స్వహస్తములతో నేను నిన్ను నిర్మించి యున్నాను . నీవు నాకు చాల ప్రత్యేకమైనవాడవు. నేను నిన్ను దీవించుచున్నాను. నేను నిను విస్తరింపజేసెదను. నీవు చిన్నవాడిగా యుండినను నేను నిన్ను విశాలపరిచెదను. అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ధ్యానించుడి: యెష 54:10, కీర్త 102:26, యెష 51:6, 2 సమూ 23:5, యిర్మీ 31:3, యిర్మీ 1:5, కీర్త 139:14-16, యెష 49:5, లూకా 12:7, యెష 43:4, 1 పేతు 2:9, మత్త 10:29-31, యెష 54:2, కీర్త 115:14-15.

Say the Lord loves me || Share

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Sunday, 3 February 2019

Today's prophecy

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Situations you face shall not hurt you. Rather you shall hurt them. Pressures you encounter will not burn you. Rather you shall burn them. Grace shall come into the scene. You will take over everything. You will do all things through Christ who strengthens you (Lk 10:19, Rom 5:17, 21, 2 Cor 12:8-10, Isa 43:2, Dan 3:26-27, Jh 14:1, 16:33, Phil 4:13, Js 4:7)

నీవు ఎదుర్కొనే పరిస్థితులు నిన్ను గాయపరచవు. నీవే వాటిని గాయపరచెదవు. నీవు ఎదుర్కొనే ఒత్తిళ్లు నిన్ను కాల్చివేయవు. నీవే వాటిని కాల్చివేసెదవు. కృప రంగ ప్రవేశము చేయును. అప్పుడు నీవు ప్రతి దానిని స్వాధీనపరచుకొనెదవు. నిన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నీవు సమస్తమును చేసెదవు (లుకా 10:19, రోమా 5:17,21, 2 కోరిం 12:8-10, యెష 43:2, దాని 3:26-27, యోహా 14:1, 16:33, ఫిలి 4:13, యాకో 4:7).

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...