Friday, 28 September 2018

Daily Prophecy (28/09/2018)

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం Whatever you do with your hands shall be blessed. You shall eat the fruit of your hands. It shall be multiplied. Your family shall be blessed from one level to next level. Your children shall be in top positions. You shall rejoice with your children children. Meditate: Ps 128:1-6, Isa 3:10, Deut 28:8-12, 15:10, Ps 127:1-2, Col 1:10. Ps 90:17, Prov 12:11, Gen 12:1-3, 17:1-2, Ps 145:12, 127:3-5. నీ చేతులతో చేయునది నిశ్చయముగా దీవించబడును. నీ చేతుల కష్టార్జితమును తినెదవు. అది విస్తరించబడును. నీ కుటుంబము ఒక స్థాయి నుండి మరొక స్థాయి వరకు దీవించబడును. నీ పిల్లలు ఉన్నత హోదాల్లో ఉండెదరు. నీ పిల్లల పిల్లలతో కలిసి నీవు ఆనందించెదవు. ధ్యానించండి: కీర్త 128:1-6, యెష 3:10, ద్వితీ 28:8-12, 15:10, కీర్త 127:1-2, కొల 1:10, కీర్త 90:17, సామె 12:11, ఆది 12:1-3, 17:1-2, కీర్త 145:12, 127:3-5.

No comments:

Post a Comment

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...