Friday, 31 May 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Take Courage! You will not weep anymore. For the Sun of Righteousness is fighting your battles. God’s Light shall shine in your darkness. You shall see the miracles of God. The days of your mourning are over. Satan shall pack up his packages and flees from you. Meditate: Josh 23:3, Mal 4:2, Josh 1:9, Jer 30:19, Exo 14:14, Isa 60:20, Js 4:7, 1 Pet 5:8, Rom 8:28.

ధైర్యము తెచ్చుకొనుడి! నీవు ఇక ఏమాత్రమును దుఃఖించవు. ఏలయనగా నీతి సూర్యుడు నీ యుద్ధములలో పోరాడుచున్నాడు. దేవుని వెలుగు నీ చీకటిలో ప్రకాశించును. నీవు దేవుని అద్భుతములను చూసెదవు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. సాతానుడు తన పొట్లములను ఎత్తుకొని నీ నుండి పారిపోవును. ధ్యానించుడి: యెహో 23:3, మలా 4:2, యెహో 1:9, యిర్మి 30:19, నిర్గ 14:14, యెష 60:20, యాకో 4:7, 1 పేతు 5:8, రోమా 8:28.

Say My mourning days are over || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Wednesday, 29 May 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Because of your faith you shall be delivered. Because of your faithfulness you shall be honored. Because of your humility you shall be exalted. Because of your sacrifices you shall be promoted. As you follow the God of blessings, the blessings of God shall follow you. Meditate: Mk 5:34, Mt 9:22, Lk 14:11, Js 4:10, Lk 16:10, 1 Pet 5:6, Lk 18:14, Ps 75:6-7, Prov 3:35, Gen 41:40, Lk 1:52, Deut 28:1-2, Dan 2:48-49, Esth 6:11.

నీ విశ్వాసము వలన నీవు విడిపించబడెదవు. నీ నమ్మకత్వము వలన నీవు ఘనపరచబడెదవు. నీ దీనత్వము వలన నీవు హెచ్చించబడెదవు. నీ త్యాగాల వలన నీవు అభివృద్ధి నొందెదవు. నీవు ఆశీర్వాదాలను కలిగించే దేవుడిని వెంబడించుచుండగా దేవుని యొక్క ఆశీర్వాదములు నిన్ను వెంబడించును. ధ్యానించుడి: మార్కు 5:34, మత్త 9:22, లూకా 14:11, యాకో 4:10, లూకా 16:10, 1 పేతు 5:6, లూకా 18:14, కీర్త 75:6-7, సామె 3:35, ఆది 41:40, లూకా 1:52, ద్వితి 28:1-2, దాని 2:48-49, ఎస్తే 6:11.

Say I follow God || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Tuesday, 28 May 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Things may seems to go slow now. Just believe. Your faith shall throw every mountain into the sea. After some time you shall be somewhere. Your situations shall begin to change one after another. The anointing of Speed shall cause everything around you to move faster than you thought. Meditate: Hab 2:3, Acts 27:7, Heb 10:37, Lk 24:25, Mk 5:36, Mt 17:20, Mk 11:23, 1 Kg 18:12, 2 Kg 4:38-41, Mk 4:35-40, 2 Kg 4:42-44, 1 Kg 18:46, Mt 14:24-27.

ప్రస్తుతము సంగతులు మెల్లగా సాగుతున్నట్టుగా కనబడవచ్చును. నమ్మిక మాత్రమే యుంచుడి. నీ విశ్వాసము ప్రతి కొండను సముద్రములోనికి పడవేయును. కొద్ది కాలము తరువాత నీవు మరొక చోట ఉండెదవు. నీ పరిస్థితులు ఒక దాని తరువాత మరొకటి మారడము ఆరంభించును. వేగముతో కూడిన అభిషేకము నీ చుట్టు యున్న ప్రతి ఒక్క దానిని నీవు భావించిన దాని కంటే మరింత వేగముగా కదిలేలా చేయును. ధ్యానించుడి: హబ 2:3, అపోకా 27:7, హెబ్రి 10:37, లూకా 24:25, మార్కు 5:36, మత్త 17:20, మార్కు 11:23, 1 రాజు 18:12, 2 రాజు 4:38-41, మార్కు 4:35-40, 2 రాజు 4:42-44, 1 రాజు 18:46, మత్త 14:24-27.

Say My faith moves mountains || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India
Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

You may be ugly or poor but God sees you as beautiful and rich. Your relationship with God shall take you higher and higher such a way that you shall be above your fellow men. They shall be surprised of the hand of God upon you. Meditate: Lk 16:19-22, Js 2:5, 1 Cor 1:26-30, 2 Cor 5:17, Rev 2:9, Lk 12:21, Deut 28:13, Lk 9:28-32, Dan 6:1-3, Isa 66:2, Dan 5:23, Ps 98:1

నీవు వికారముగాను లేక నిరు పేదగాను ఉండవచ్చును కాని దేవుడు నిన్ను సౌందర్యవంతునిగాను మరియు ధనికునిగాను చూచుచున్నాడు. దేవునితో నీకు యున్న సంబంధము నిన్ను ఎంతగా మరింత ఎత్తునకు తీసుకొని పోవునంటే నీ తోటి వారందరి కంటెను నీవు పైవాడిగా ఉండెదవు. వారు నీ మీద యున్న దేవుని హస్తమునకు ఆశ్యర్యపడెదరు. ధ్యానించుడి: లూకా 16:19-22, యాకో 2:5, 1 కొరి 1:26-30, 2 కొరి 5:17, ప్రక 2:9, లూకా 12:21, ద్వితి 28:13, లూకా 9:28-32, దాని 6:1-3, యెష 66:2, దాని 5:23, కీర్త 98:1. 

Say I am beautiful in Christ || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Monday, 20 May 2019

Today's prophecy || ఈ రోజు ప్రవచనం

The Lord is with you. He shall turn your shame into honor and your suffering into success. Whatever that is troubling you right now shall leave you. You shall look for your trouble and you will never find it. Be Strong. It shall be well with you. Meditate: Heb 13:5, Mt 28:21, Judge 6:12, Isa 61:7, 2 Cor 2:14, Jh 14:1, Ps 46:1-3, Neh 8:10, 2 Kg 4:23, Ps 103:1-5. 

ప్రభువు నీకు తోడై యున్నాడు. ఆయన నీ అవమానమును ఘనతగాను మరియు నీ శ్రమను విజయముగాను మలుచబోవుచున్నాడు. ప్రస్తుతము నిన్ను కలవరపరిచేది ఏది అయినను అది నిన్ను విడిచిపెట్టును. నీ కలవరము కొరకు నీవు వెదికినను నీవు దానిని ఎన్నడును కనుగొనలేవు. ధైర్యముగా ఉండుడి. సమస్తమును నీ విషయములో సవ్యముగా ఉండును. ధ్యానించుడి: హెబ్రి 13:5, మత్త 28:21, న్యాయ 6:12, యెష 61:7, 2 కొరి 2:14, యోహా 14:1, కీర్తన 46:1-3, నెహె 8:10, రోమా 8:28, 2 రాజు 4:23, కీర్తన 103:1-5. 

Say All is well || share

Prophet GM Moses & Prophetess Ramya Moses 
Bethel Tower Ministries 
Hyderabad, India

Friday, 17 May 2019

Today’s Prophecy || ఈ రోజు ప్రవచనము

Every negative situation that is Prophesied by demons or people shall be change. Every evil power behind your bad situation shall be bind. Grace shall take over you. Your bad situation are about to be changed as better situation. You shall control your situation. Your things are improving. Meditate: Mk 11:22-24, Mt 17:19-21, Mk 4:35-41, Acts 19:11-12, Mt 12:22-23, Rom 5:17,21, Rom 8:28, Gen 50:20-21, Esth 5:14,-6:11, Gen 45:5-8, 1 Pet 2:9.

దురాత్మలు గాని లేక ప్రజలు గాని ప్రవచించిన ప్రతి సానుతూల పరిస్థితి మారబోవుచున్నది. నీ చెడు పరిస్థితుల వెనుక పని చేసే ప్రతి దుష్టశక్తి బంధించబడును. కృప నిన్ను ఆవరించును! నీ చెడు పరిస్థితులు ఉత్తమమైన పరిస్థితులుగా మారబోవుచున్నవి. నీ పరిస్థితులను నీవే నియంత్రించేదవు. నీ సంగతులు మెరుగు పరచబడును. ధ్యానించుడి: మార్కు 11:22-24, మత్త 17:19-21, మార్కు 4:35-41, అపోక 19:11-12, మత్త 12:22-23, రోమా 5:17,21, రోమా 8:28, ఆది 50:20-21, ఎస్తే 5:14-16:11, ఆది 45:5-8, 1 పేతు 2:9.

Say I control my situations || Share

Prophet GM Moses & prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India.

Thursday, 16 May 2019

Today's Prophecy || ఈ రోజు ప్రవచనం

Every prayer that you prayed according to the Word is answered. This answer shall be an answer to your every problem. The Devil is in trouble. Your prayers shall shake your situations. They shall accomplish much more than you ever think of (1 Jh 5:14-15, 3:22, Mt 6: 6, 7:7-11, 21:21-22, Jh 15:7, Eph 3:20-21, Mk 11:22-24, Js 5:16-18)

వాక్యానుసారముగా నీవు చేసిన ప్రతి ప్రార్ధనకు జవాబివ్వబడెను. ఈ జవాబే నీ ప్రతి సమస్యకు జవాబుగా ఉండును. సాతాను సమస్యలో ఉన్నాడు. నీ ప్రార్ధనలు నీ పరిస్థితులను కంపించును. నీవు ఆలోచించిన దాని కంటెను అవి ఎంతో అత్యధికమైన కార్యములను జరిగించును (1 యోహా 5:14-15, 3:22, మత్త 6:6, 7:7-11, 21:21-22, యోహా 15:7, ఎఫె 3:20-21, మార్కు 11:22-24, యాకో 5:16-18)

Say I Got Answer || Share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Wednesday, 15 May 2019

Today's prophecy || ఈ రోజు ప్రవచనం

Do not think that nothing is happening. God Almighty is watching you. He saw your tears. You shall see the hand of God in your life. New doors shall be opened. What you are longing for long time shall suddenly overtake you. Meditate: Phil 4:8-9, 1 Pt 5:8, Isa 26:3, Prov 15:3, Deut 32:10, Ps 121:8, Ps 56:8, Ps 126:5, Isa 41:13-14, Isa 49:16, Rev 3:8, Mt 7:7, 1Cor 16:9.

ఏమియు జరుగుట లేదని నీవు అనుకొనవద్దు. సర్వ శక్తిమంతుడైన దేవుడు నిన్ను చూచుచున్నాడు. ఆయన నీ కన్నీటిని చూచియున్నాడు. నీ జీవితములో నీవు దేవుని హస్తమును చూచెదవు. నూతన ద్వారములు తెరువబడును. చాలా కాలము నుండి నీవు ఎదురు చూచుచున్నది అకస్మాత్తుగా నిన్ను అవరించును. ధ్యానించుడి: ఫిలి 4:8-9, 1 పేతు 5:8, యెష 26:3, సామె 15:3, ద్వితి 32:10, కీర్త 121:8, కీర్త 56:8, కీర్త 126:5, యెష 41:13-14, యెష 49:16, ప్రక 3:8, మత్త 7:7, 1 కొరి 16:9

Say God's hand is upon Me || share

Prophet GM Moses & Prophetess Ramya Moses
Bethel Tower Ministries
Hyderabad, India

Today's Prophecy: The heavenly Father saw you before you were born. So He planned to send His Son for you. You are so precious in the ...